MovieGQ

Okkosari Oo Muddhu

Nirmala Convent (2016) · Track 3 of 5

Song Details

Lyrics

ఒక్కోసారి ఓ ముద్దు ఒక్కో చోట ఓ ముద్దు ఒక్కోలాగ ఓ ముద్దు సరే ఇవ్వవా ఓ... ఓ... సరే ఇవ్వవా ఓ... ఓ... సరే ఇవ్వనా ఓ... ఓ... సరే ఇవ్వనా ఓ... ఓ... చరణం: 1 నీలి కంటిపై ముద్దు నీలం దాని అర్ధం నా కలల రాణివి నువ్వేనని చెప్పడం ..అహ... ఓ... ఎర్ర పెదవి పై పెట్టె ముద్దు పగడం దాని అర్ధం నే ప్రేమించేది నిన్నే అని చెప్పడం .. అచ్చ... పాల బుగ్గపై ముద్దె మంచి ముత్యం అన్ని పాలు పంచుకుంటానని అర్ధం ఓ...కెంపుల మరిందే ముద్దు నీ నుదిటిపై నా నీ గెలుపుని నా గెలుపుగా అనుకొమనెనా సరే ఇవ్వవా... హూ సరే ఇవ్వనా... ఓఊ చరణం: 2 లేత చేతిపై పెట్టె ముద్దు వజ్రం దాని అర్ధం నీ చేతిని నేనెప్పుడు వదలనని చెప్పడం - ఊహు... చిట్టి నడుముపై పెట్టే ముద్దు పచ్చ దాని అర్ధం నీ చిలిపి మనసు ఇక నాదె అని అర్ధం - అవునా... ముక్కు పక్కన ముద్దే వైదూర్యం నా శ్వసలోన కలిసిపొమ్మని అర్దం ముద్దుకో అర్దాన్నిల చెబుతోంది ప్రాయం... ప్రతి ముద్దుకో రత్నాన్నిలా ఇస్తోంది ప్రాణం... సరే ఇవ్వవా... ఓఊ సరే ఇవ్వనా... ఓఊ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nirmala Convent

See All