MovieGQ

Abhimanyudu

Nijam (2003) · Track 9 of 11

Song Details

Music Director
Lyricist

Lyrics

అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు ఎవ్వరండ లేదు ఒంటరైతే కాడు వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు అమ్మ జీవితం తోడు అసలు ఓడిపొడు ఎంత శత్రువైనా అంతు తేల్చుతాడు శక్తి ఉంది యుక్తి ఉంది గుండె నిండా ధమ్ము ఉంది అస్త్రం ఉంది లక్ష్యం ఉంది మొక్కవోని దీక్ష ఉంది అగ్గి పిడుగు వీడు సామన్యుడు కాడు దెబ్బ తిన్న పులిలా ఇక దూకుతాడు అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు ప్రజలందరి లోన ఒకడు సామన్యుడు వీడు అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు ఎవ్వరండ లేడు ఒంటరైతే కాడు వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nijam

See All