MovieGQ

O Chinnadhana Nannu Vidichi

Nenante Nene (1968) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: ఓ చిన్నదానా... ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే పక్కనున్నవాడి మీద నీకు దయరాదటే ఒక్క సారి ఇటుచూడు పిల్లా.. మనసు విప్పి మాటాడు బుల్లే ఒక్క సారి ఇటుచూడు మనసు విప్పి మాటాడు నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా చరణం: 1 నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా నను మెచ్చని రాణి లేదు పైలోకంలో ఓహో హో హో హో నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా నను మెచ్చని రాణి లేదు పైలోకంలో కంటికి నచ్చావే చెంతకు వచ్చానే కంటికి నచ్చావే చెంతకు వచ్చానే నిలవకుండ పరుగు తీస్తే నీవే చింత పడతావే ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా చరణం: 2 బెదిరి బెదిరి లేడిలాగ గంతులేయకే చేయబట్టి అడిగినపుడు బిగువు చేయకే బెదిరి బెదిరి లేడిలాగ గంతులేయకే చేయబట్టి అడిగినపుడు బిగువు చేయకే రంగు చీరలిస్తానే.... రంగు చీరలిస్తానే రవల కమ్మలేస్తానే దాగుడు మూతలు వదిలి కౌగిలి ఇమ్మంటానే పిల్లా... ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా చరణం: 3 నీ నడుముబట్టి హంసలాగా నాట్యం చేస్తా నీ కౌగిటిలో ఘుమ్ ఘుమ్ గ రాగం తీస్తా నీ నడుముబట్టి హంసలాగా నాట్యం చేస్తా నీ కౌగిటిలో ఘుమ్ ఘుమ్ గ రాగం తీస్తా కారులోన ఎక్కిస్తా పోయ్ పోయ్ జోర్ జోర్ గ నడిపేస్తా కారులోన ఎక్కిస్తా జోర్ జోర్ గ నడిపేస్తా చంపా చంపా రాసుకుంటూ జల్సాగా గడిపేస్తా పిప్పిరి పిప్పిరి పీ పీ పీ, పిప్పిరి పిప్పిరి పీ పీ పీ ఓ చిన్నదాన ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే పక్కనున్నవాడి మీద నీకు దయరాదటే ఒక్క సారి ఇటుచూడు మనసు విప్పి మాటాడు నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nenante Nene

See All