MovieGQ

Love You Love You

Nela Ticket (2018) · Track 3 of 6

Song Details

Lyrics

విన్నానులే మది సవ్వళ్ళనే అన్నానులే నను వచ్చేయని చూశానులే కనుపాపల్లోనే చెప్పానులే అవి నా ఇళ్ళనీ ఊ కొట్టీ పలికేటీ హృదయము నీకే నజరానా నిద్దట్టో సలిపేటీ తలపులు నాకే జరిమానా లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ కాదన్నా ఔనన్నా లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ దూరంగా నెడుతున్నా లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ అంటూన్నావే లబ్ డబ్ అనీ నాలో నువ్వూ ఉంటానులే నీ శ్వాసగా నిత్యం నేనూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ ఆకాశం అందేంతా నేలంతా కమ్మేంతా ఊహల్లాగే వచ్చేయనా నీతో నేను ప్రాణంలాగా నిండావులే నాలో నువ్వూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ ఊ కొట్టీ పలికేటీ హృదయము నీకే నజరానా నిద్దట్టో సలిపేటీ తలపులు నాకే జరిమానా లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nela Ticket

See All