MovieGQ

Naa Chirunaamaa

Neeku Nenu Naaku Nuvvu (2003) · Track 1 of 7

Song Details

Lyrics

నా చిరునామ ని హ్రుదయాన కొలువైంద అవునా ఏమొ... నా చిరునవ్వె ని పెదవుల్లొ వెలుగైంద అవునా ఏమొ... ని గుండెల్లొ నిండాన గొరింటల్లె పండాన నిజమొ కాదొ నాకె తెలియదు గా.... ని కల్లలొ నెనేన ని కలలల్లె రలేన కలవొ లేవొ వెతికె చెపుత గా నా చిరునామ ని హ్రుదయాన కొలువైంద అవునా ఏమొ... మదువొలికె సిరిపెదవుల్లొ నువుదాచిన పేరు నాదేగ ఉందనుకొ అది నిజమైతె మరి మాటగ మరదా బుగ్గలొ కుర్ర సిగ్గులొ ఎర్రబొతె నేను కాన అవుననొ ఇంక కాదనొ అర్దమైతె చెప్పలేన నిమన్సంటె నేనేగ నీ మమతంత నాదేగ ఇంకా నాకె తెలియని సంగతిగా ఆ... నా చిరునామ మ్మ్మ్... ని హ్రుదయాన మ్మ్మ్... కొలువైందా ఆ అవునా ఏమొ అడుగడుగు ని ప్రతిపనిలొ ఊహించిన తోడు నేనేగ ని ఊహె నాకొచింద గురుతెప్పుడు లేదుగా చటుగ పూట పూటగ వెతికేదె నన్ను కాద కాదులె లేదు లేదులె అపవాద కన్నె వీన కాదంటుంటె అవునని లె లేదనుటుంటె వుందనిలె ఏమొ ఏమొ ఏమొ ఏమొలే ఏ... నా చిరునామ ని హ్రుదయాన కొలువైందా నిజమేనేమొ నా చిరునవ్వె మ్మ్మ్... ని పెదవుల్లొ ఆ అ వెలుగైఅందా నిజమేనేమొ....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Neeku Nenu Naaku Nuvvu

See All