Song Details
Lyrics
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడ వరకూ కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు (2) కనులా నీరు రానీకు కానీ పయనం కడ వరకూ కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను
Lyrics sourced from public databases. May contain errors.