MovieGQ

Oh Priya Priya

Nakshathra Poratam (1993) · Track 1 of 6

Song Details

Lyrics

ఓ ప్రియా ప్రియా ప్రియా దిల్ దియా దియా దియా కన్నె సిగ్గు బరువాయే కంటినిద్ర కరువాయే పిచ్చిప్రేమ రెచ్చిపోయే తెల్లవార్లు జాతరాయే ఓ ప్రియా ప్రియా ప్రియా దిల్ దియా దియా దియా నీలి నింగి నీడలో ఓ రంగారు బంగారు మేడ కట్టేయనా పాలపుంత జాడలో నును మొత్తంగ ముద్దిచ్చి నిను చుట్టేయనా వెచ్చంగా చేరుకున్నాక ఊరుకుంటాన పిల్లాడా మొత్తంగా ఇచ్చుకున్నాకే పుచ్చుకుంటాలే బుజ్జమ్మా ముందుగా ముచ్చటే తీరని ఈ పక్కనే నక్కిపోరా ఓ ప్రియా ప్రియా ప్రియా దిల్ దియా దియా దియా కన్నె జాజి పువ్వులో మకరందాన్ని ఎంచక్కా కొల్లగొట్టేయనా కొంటె చందమామని ఒంటి ఒంపుల్లో పట్టేసి ఆట కట్టేయనా వద్దంటూ మొండికేస్తుంది విందుకొస్తావేం అమ్మాడి ఇన్నాళ్లు దాచుకుందంత దోచి ఇవ్వాలా అబ్బాడి అందుకే వచ్చినా చోకిరి మొదలెట్టనా తందనా ఓ ఓ ప్రియా ప్రియా ప్రియా దిల్ దియా దియా దియా కన్నె సిగ్గు బరువాయే కంటినిద్ర కరువాయే పిచ్చిప్రేమ రెచ్చిపోయే తెల్లవార్లు జాతరాయే ఓ ప్రియా ప్రియా ప్రియా దిల్ దియా దియా దియా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nakshathra Poratam

See All