MovieGQ

Manasa O Manasa

Naalo Unna Prema (2001) · Track 6 of 8

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

మనస ఓ మనసా ఇదిగొ మనస్సా ఇది నీ కధ తెలుసా మనస ఓ మనసా ఇదిగొ మనస్సా ఇది నీ కధ తెలుసా మనసు పెరుతొ ఇన్ని ఆటలా మనుషులందరు నీ ఆట బొమ్మలా మనసంటె నువ్వన్నవు నీకు అసలు మనసు వున్నదా మనిషి రొద మమత వ్యధ నీకు పట్టదా. మనసుపడితె గుట్టెంటి నిజం చెప్పవా. ఈ మనసె థంది కాని మనసుపైన మనసు పడె దాహం ఆ మనసె వదలమన్న వదలలేక మనసు చెడె మొహం మనసె మరి ప్రతి మనసును చెయును మొసం తన మనసె కొరుకున్న మమతల కొసం ఈ మనసుల ఆట లొన న్యాయం వుందా ఈ గాయం పాట తొటి నయమవుతుందా. మనసుకి అర్ధం ఒకె ఒక స్వార్ధం మరపె లెదు మనసుకి అనుక్షనం కొతి మనసిది నాటి మనసిది నెతి మనసిది రాతి మనసిది కవ్వించె కొరికతొ ఎంతకైన చెరును మనసు తన మనసుకు నచ్చిన పడి చచ్చును మనసు తన వారి మనసునైన చంపును మనసు ఈ మనసె కొటి కొక్క మనిషిలొన దీపపమల్లె వెలుగులె ఆ మనసె పరుల కొరకు తనకు తను నిలువెల్లా కరుగులె కన్నీళ్ళను చిందిస్తూ కరుణిస్తుంది అనురాగం అందిస్తూ వరమిస్తుంది ఇతరులకై బతికెస్తూ నవ్వెస్తుంది భాధ అంత తాను పడుతు నవ్విస్తుంది మనసె రాగం శ్రుతి లయ గీతం మనసె ప్రెమ పల్లవి చరణము సుధల మనసిది మ్రుదుల మనసిది తీగ మనసిది తీపి మనసిది తన పర బెదమసలు చూడనట్టి గొప్పది మనసు జగమంత తనలొనె కుర్పును మనసు భగవంతుని కసలు మారు పెరె మనసు మనస ఒహ్ మనసా మనస మంచి మనసా మనస పిచ్చి మనసా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naalo Unna Prema

See All