MovieGQ

Naa Pere Sahasam

Naa Pilupe Prabhanjanam (1986) · Track 3 of 5

Song Details

Lyrics

నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం నా ధ్యేయం ప్రజా క్షేమం నా పిలుపే ప్రభంజనం నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం కుల మతాలులేనిదే నా ప్రియ దేశం మమత మమత పెంచడమే నా సందేశం జాతి సమైక్యత చాటడమే నా గీతం సమ సమాజ సంపాదనయే నా సంకేతం యువతకు ఉత్సాహాన్నిరా మా నవతకు ప్రోత్సాహాన్నిరా నా పిలుపే ప్రభంజనం నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం నా ధ్యేయం ప్రజా క్షేమం నా పిలుపే ప్రభంజనం చీకటితో పోరాటం నా శాంతం బొంకే నాల్కల చీల్చేదే నా చక్రం భస్మషురులను హతమార్చేందుకె నా అస్త్రం బలహీనులని కాపాడేందుకే నా హస్తం మంచికి నే కొడుకునురా ప్రగతికే పచ్చబొట్టునురా నా పిలుపే ప్రభంజనం నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం నా ధ్యేయం ప్రజా క్షేమం నా పిలుపే ప్రభంజనం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naa Pilupe Prabhanjanam

See All