MovieGQ

Vennela Chethapattithena

Naa Peru Siva (2011) · Track 1 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: వెన్నెల చేతపట్టి తేనా పిండి బొమ్మ చేసి ఈనా ఓహో ఆటలాడుదాం పాటపాడుదాం చంద్రవంక పైన నింగికి వెయ్యి నిచ్చెనలు మేఘము చెయ్యి మాలికలు వెల్‌కమ్ కడదాం చెలిమితో పై మెట్లు (2) చరణం: 1 రేయి చూసి బెదురేలా వేదనెంతో పడనేలా చీకటి లేక ఈ లోకాన జాబిలి అందం తెలిసేనా కలలు నమ్ముకోనేలా కరుగు వేళ వగపేలా కలలో పూచే పూవులు అన్నీ చేతిలో మిలమిల మెరిసేనా ఆ నింగికి మల్లే ఓ బంధం మబ్బులు కమ్మిన ఎద మౌనం కలిసొచ్చే రోజున వలపై రాదా ప్రియమౌ అనుబంధం చరణం: 2 కలత చెందు ఒక నిమిషం గడిచిపోతే సంతోషం నిలువున జ్వాలై మండేటపుడే దీపపు వెలుగుకు ఉత్సాహం కడలిలోన నది ఐక్యం ఉనికి విడిన ఉప్పు గుణం చినుకే ఐనా వానగ మారి చివరికి కాదా మణిముత్యం ఈ జీవితమన్నది ఓ వలయం విశ్రాంతెరుగని ఓ స్వప్నం అది మొదలే లేని ముగియని కథనీ పొందకు దుఃఖాన్ని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naa Peru Siva

See All