MovieGQ

O Saathiya

Naa Ishtam (2012) · Track 6 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓ సాతియా ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా ఒక నువ్వు ఒక నేను ఒకటైతే కద ప్రేమ ఒక చోట అనుకుంటే మన ఇద్దరి చిరునామా ఓ సాతియా ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా నా మనసంతా చెరిపి నీ రూపే గీశావే నీ బరువే మోపి నను తేలిక చేశావే నా మనసంతా చెరిపి నీ రూపే గీశావే నీ బరువే మోపి నను తేలిక చేశావే నీ శకునం కోసం చూసే ప్రతి సేకనుకు నిమసాలెన్నో నీ హృదయం కోసం వేసే ప్రతి అడుగున దూరాలెన్నో కంటి రెప్పే ఇప్పుడు చెయ్యలేదు చప్పుడు నిను చూడనప్పుడు సూటిగా దూరముంటే అమ్మలా దగ్గరుంటే బొమ్మలా గంటకొక్క జన్మలా ఉందిగా ఓ సాతియా ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా నా తనువంతా నవ్వై తలకిందులు అయ్యానే జ్ఞాపకమే నవ్వై జీవితమే మరిచానే నా తనువంతా నవ్వై తలకిందులు అయ్యానే జ్ఞాపకమే నవ్వై జీవితమే మరిచానే నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా నను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం ప్రేమ తేనె పట్టని ఆశ పాముపుట్టని ప్రేయసంటే అర్థం మారినా వెంట పడ్డ నీడని అచ్చమైన నవ్వుని వేలుపట్టి లోకమే దాటనా ఓ సాతియా ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా ఒక నువ్వు ఒక నేను ఒకటైతే కద ప్రేమ ఒక చోట అనుకుంటే మన ఇద్దరి చిరునామా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naa Ishtam

See All