Song Details
Lyrics
రెప్పే వేసే లోగా మారిందేమో నా రాత తప్పే చేసే లోగా ముప్పే వచ్చే నా వెంట అరె ఏమైనా ఎదగాలన్న తపనే ఉన్న నిమిషంలోనే తిమిరంలోన పడిపోయానా మేఘం అందే లోగా విరిగిందేమో నా రెక్కే స్వప్నం తీరే వేళా మోసం నన్నే కూల్చిందే నడి శున్యనా వదిలేస్తున్న నడిచొస్తాలే పాగా సంకెళ్లే తెగ తెంపైన ఎగిరొస్తాలే ఎంత ప్రమాదమైన సాగే ప్రయాణమే పోనీ కోనఊపిరైనా వోడి పోలేనులే రానున్న నిమిషములోన కానుందె విధి అనుకోనా ఏమైనా నిలబడలేనా పోరాడే ఎదురుగ పోనా కథలో మలుపే తిరిగే క్షణం లోన అడుగే బలమై పిడుగై కదిలి నడిచా మేఘం అందే లోగా విరిగిందేమో నా రెక్కే స్వప్నం తీరే వేళా మోసం నన్నే కూల్చిందే నడి శున్యనా వదిలేస్తున్న నడిచొస్తాలే పాగా సంకెళ్లే తెగ తెంపైన ఎగిరొస్తాలే
Reppe Vese Logaa Maarindhemo Naa Raatha Muppe Vache Naa Ventaa Thappe Chese Logaa Aree Emainaa Edhagalanna Thapane Unna Nimishamlona Thimiramlona Padipoyanaa Megham Andhe Logaa Virigindhemoo Naa Rekke Swapnam Teere Velaa Mosam Nanne Kulchindhe Nadi Shunyaana Vadhilesthunna Nadichosthale Paga Sankelle Thega Thempaina Egirosthale Entha Pramaadhamaina Saage Prayaaname Poni Konoopiriana Vodi Polenule Raanunna Nimishamulona Kaanundhe Vidhi Anukonaa Emainaa Nilabadalenaa Poraade Edhuruga Ponaa Kadhalo Malupe Tirige Kshanam Lona Aduge Balamai Pidugai Kadhili Nadicha Megham Andhe Logaa Virigindhemoo Naa Rekke Swapnam Teere Velaa Mosam Nanne Kulchindhe Nadi Shunyaana Vadhilesthunna Nadichosthale Paga Sankelle Thega Thempaina Egirosthale
Lyrics sourced from public databases. May contain errors.