MovieGQ

Andaanike

Murari (2001) · Track 5 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్ ఓ లచ్చా గుమ్మాడీ అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది హే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ నీ శ్వాసగా మారేందుకే ఆపూల గంధాల గాలున్నది మెల మెల మెల మెల ఉప్పెన నేనై వస్తా నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా గల గల గల గల మువ్వని నేనై వస్తా నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Murari

See All