Song Details
Lyrics
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపు రేఖల్లోన నేనుండి వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించేయ్ నా కనుపాపైపోనా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే అయిపోయే ఇక క్షణమే తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేశావే నా ఈ వరసా నువ్వు మార్చేశావే నా ఈ వరసా ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసెయ్ నా ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గైరానా ముద్దుల్తో ముంచేసేయ్ నా కౌగిళికే రానా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే కలిశా కలిశా నీతో కలిశా నీలో నిండి అన్నీ మరిచా హో నీలో నిండి అన్నీ మరిచా ఓ సోనా వెన్నెల సోనా నీవైపే వచ్చానమ్మా నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోన నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదే ఆనందం చంపేస్తోందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన
Lyrics sourced from public databases. May contain errors.