Song Details
Lyrics
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ దరె దమ్ దమ్ యుగాలెన్ని రానీ పోనీ ముగింపంటు లేనేలేనీ కథే మనం కాదా అననీ... సమీపాన వున్నాగానీ కదల్లేని ఈ దూరాన్నీ మరో అడుగు ముందుకు రానీ.. నిను నను జత కలిపితె గాని తన పని పూర్తవదనుకోని మన వెనుకనె తరుముతు రానీ ఈ క్షణాన్నీ... గడిచిన ప్రతి జన్మ రుణాన్ని మరిచిన మది నిదరని కరిగించే.. నిజం ఇదే..నని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ దరె దమ్ దమ్ ప్రతి మలుపు దారి చూపద గంగా సాగర సంగమానికి ప్రతి చినుకు వంతెనేయద నింగీ నేలని కలపడానికి ఏ కాలం.. ఆపిందీ.. ఆ కలయికనీ... ప్రణయమెపుడు అడిగిందీ ఎటు ఉంది తొలకరి రమ్మనీ ఎపుడెదురవుతుంది తానని దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ దరె దమ్ దమ్ ఏ స్వప్నం తనకి సొంతమో చూపించాలా కంటి పాపకి ఏ స్నేహం తనకి చైత్రమో వివరించాలా పూల తోటకీ వేరెవరో... చెప్పాలా... తన మనసిదనీ.. కాని ఎవరినడగాలి తానేవ్వరి గుండెల గూటిలో ఊపిరిగా కొలువుండాలని దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్ దరె దమ్ దరె దమ్ దమ్
Lyrics sourced from public databases. May contain errors.