Song Details
Lyrics
ఎత్తు పైకెత్తు నీ చేతులు పైకెత్తు ఎత్తకపోతే నిన్ను హత్తుకుపోతా ఉన్నవెత్తుకుపోతా లపాకి తుపాకీ హేయ్ లపాకి కాసుకో తుపాకీ చేతులెత్తి చక్కబజన చేసుకుందాము కొండమీద దేవుడ్ని కొలుచుకుందాము దేవుడి దయవుంటే మనం ఒక్కటౌదాము నీ దయ ఉంటే మనం ముగ్గురౌతాము పద ముగ్గురౌతాము ఆ చెయ్యిదింపు ఈ చెయ్యి కలుపు ఇచ్చెయ్యి ముడుపు నీ ముద్దే ముడుపు లపాకి తుపాకీ హేయ్ లపాకి కాసుకో తుపాకీ నీ సోకులన్ని కొకలాగ చుట్టుకుంటాను రైకలాగ పొంగులన్ని తట్టుకుంటాను నువు నన్ను కాదంటే రైకల్లే జారిపోతాను కస్సు బుస్సు మనకంటే కట్టుకుని ఏలుకుంటాను ఔనంటే జోడి కాదంటే డి డీ వద్దంటే వేడీ రావే కిలాడి లపాకి తుపాకీ హేయ్ లపాకి కాసుకో తుపాకీ
Lyrics sourced from public databases. May contain errors.