MovieGQ

Tata Cheppaloyi

Muddula Menalludu (1990) · Track 6 of 6

Lyrics

టాటా చెప్పాలోయి ఆటలు పాటలు నేర్చిన నిన్నాటికీ వెల్‌కమ్ అందామోయి వెచ్చని ఆశలు రేపె రేపటికీ చరణం: 1 కాలేజ్ గ్ల్యామర్ కు టీనేజ్ గ్ల్యామర్ ని కలబోసి సిలబస్ గా చదవలేదా మన ముందు బెంచీ సుందరాంగి అందమంత కందిపోగా జ్యాకెట్ పై రాకెట్ లు వెయ్యాలేదా ఆ బ్యూటీ కి స్వీట్ రూట్ వెయ్యాలేదా బీటు వేసి హార్ట్ సైట్ కొట్టలెదా అదెన్ది గురువా నా మంద లినవా దానమ్మ బడావా నా లవ్ గొడవ ఊద్నె ఉంద్ల నువ్వు చెప్పబళ్ళ నీ అయ్య చూసే నీ తాట తీసే చరణం: 2 ఎక్కడైనా లిప్స్ తోటి ఎక్సలెంట్ అందాలు సెక్స్ తోటి మిక్స్ చేసి చూడలేదా మనం టెక్స్ట్ బుక్స్ మధ్య పెట్టి సెక్స్ బుక్స్ చదువుతుంటే పట్టు కున్నా మాస్టరి పని పట్టా లేదా మార్చి మార్చి పరీక్షలు రాయలేదా ఫైల్ అయ్‌టిహే కమ్ సెప్టెంబర్ పాడ లేదా పరీక్ష రాస్తీ పరేషన్ అయితే ఫరక్‌కు పడితే పదర పైకి కాపీ కొదితివి నీకేమి ఫికారా నెనేదా కొదితి వాడి చేత బడితి చరణం: 3 కాలేజ్ ఎన్నికల్లు కిడ్నాపు లు కొట్లాటలు గుర్తు కెద ఆటల్లో పాటల్లో పోటీలే మర్చిపోయి చక్కగా ఒక్కటిగా తిరగలేదా బతుకు చదువు పాటా లు నేర్చుకుందాం మలీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుందాం చెదరని బెదరని చెలిమే మనది చెరగని తరగని స్నేహం మనది జీవితమంతా విడదీయలేని వాడని వీడని బంధం మనది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Muddula Menalludu

See All