Song Details
Lyrics
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే పూలనే కోయగానే కొమ్మలే బాధపడే ఎవరికి తెలుపకనే తనలో పొగిలెనే హే అక్కా అక్కా రమ్మక్కా నువు దిక్కులు గిక్కులు చూడక్కా హే దారిని పోయే దానక్క దాటిపోయే బాలక్క ఆడి పాడి చిందెయ్యక్క వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే బాష అందం భావం అందం లోకమంత అందం నువ్వు అందం నువ్వు ఆనందం రేపటికై నేనందం ఒకటి పోతే ఒకటి వచ్చే దేవుని తీర్పు ఇది బ్రతుకు అంటే జూదమవ్వదా పోయినా వచ్చుటకు ఉదయం నీకోసం నా హృదయం నీకోసం దైవం నీవేనా నే వరములను ఆడిగేనా బాధలు ఎవరికి లేవు తీరేవవికాదు వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే అందమంటే అందమంటే మనసునే అంటారు మనసు అందం ముఖములోనే కనిపించునంటారు కన్నె వలపు పడుచు పిలుపు అన్నిటికి ఆశపడు ఆశపడితే అవస్థలేగా చివరకి మిగిలెను బ్రతుకే ఒక బరువా చిరుగాలికి ఒక బరువా ఆహా నీ మాట నా చెవులకి బరువేలే పాడనా ఓ పాట ఎందుకే ఈ వేట వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే పూలనే కోయగానే కొమ్మలే బాధపడే ఎవరికి తెలుపకనే తనలో పొగిలెనే హే అక్కా అక్కా రమ్మక్కా నువు దిక్కులు గిక్కులు చూడక్కా హే దారిని పోయే దానక్క దాటిపోయే బాలక్క ఆడి పాడి చిందెయ్యక్క
Lyrics sourced from public databases. May contain errors.