MovieGQ

Mallikale Naa Ashala

Mr. Romeo (1996) · Track 2 of 6

Lyrics

మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే కన్ను కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే జున్ను మీగడ ముద్దులలొ నీ వన్నె చిన్నెలే నన్ను దోచ్చుకున్నవి కన్ను కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే జున్ను మీగడ ముద్దులలో నీ వన్నె చిన్నెలే నన్ను దోచ్చుకున్నవి మద్దెలదరువు వొడిలోన పలికినది సొగసమ్మ నవ్వినది యెదేవో అడిగినది ముద్దుల గొడవై కౌగిళ్ళరేగినది తొలి తపన మోజు ఇదే కోరికై కొసరినది తీయెగ మారే స్నేహం తేనెల పాటై నేనె నువ్వై యెదలో నీ కదిలింది నీ దీపం చెదరంది ఈ బంధం మన్మధలీలే మదిలోన విరిసినదీ మగతోడు వెతికింది పైటంచు పరచినది ఆశలు తీరే ఏకాంత వెళ ఇది ఈ కాంత పిలిచినది హ్రుదయాలు కలిపినది ఈ అనురాగం ప్రాణం నాకు ప్రాణం జీవితాంతం మధుబాలా మన్ను మిన్ను ఒకటైన చెదిరేదిగాదీ స్వప్నం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mr. Romeo

See All