Song Details
Singers
Music Director
Lyricist
Lyrics
నావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసా నాతోనే ఉంటున్నా ఏమిటమ్మా ఈ వరస నన్ను మెచ్చాడని తోడు వచ్చానులే వద్దుపొమ్మన్నా వస్తాడులే నావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసా అదరడు బెదరడు తికమకే చేసి పోతాడు కుదురుగా నిలవడే వీడే నచ్చవే అమ్మాయి నన్నింకా నమ్మేయి వెతికినా దొరకడు వెనుకనే వస్తు ఉంటాడు ఎదురుగా కలవడే వీడే నాకు పోనివ్వడు ముందు మాటివ్వడు మాయచేసేసి మార్చేసి నవ్వేస్తాడితడే పిలిచినా పలకడు చిటికెలో ముందు ఉంటాడు సులువుగా మెలగడే వీడే నచ్చావే ఓసారి చెప్పాగా ఓ సారి అలిగినా అడగడు అలకలే అందమంటాడు నిదురలో వదలని తోడే బుద్దిగా ఉండడు హద్దులే దాటడు ఎంత వద్దన్నా ఏనాడు చెప్పేదే వినడు
Lyrics sourced from public databases. May contain errors.