Song Details
Lyrics
ఈ వేళ నాలొ ఎందుకో ఆశలు లో లోన ఏవో విరిసెలే వలపులు నీ లోని ఆశలన్నీ నా కోసమే నాపిలుపే నీ లో వలపులై విరిసెలే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే నీ మాటలో మధువులే పొంగి పోయే (2) నా లోని ఆణువణువు నీదాయెలే బ్రతుకంతా నీకే అంకితం చేయనా నీ లోని ఆశలన్నీ నా కోసమే నా పిలిపే నీ లో వలపులై విరిసెలే .. లా ...లా... లా...లా... నీ రూపమే గుండెలో నిండిపోయే నా స్వప్నమే నేటితో పండిపోయే (2) ఉయ్యాల జంపాల ఊగేనులే కలకాలం మనకు ప్రేమయే ప్రాణము ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లో లోన ఏవో విరిసెలే వలపులు లా ...లా ...లా ... ఊ హూ హు..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mooga Nomu
See AllPJ
Pagadala Jabili Chudu Gaganala Dhagenu Nedu
P. Susheela, Ghantasala
VM
Vooru Marina Uniki Maruna
Ghantasala
TN
Thallivi Neeve Thandrivi Neeve
P. Susheela
NK
Nijamaina Kalayaina Niraasalo Okatele
Ghantasala
AU
Ala Unte Yela Ila Ravoy Ila
P. Susheela
PP
Paasa Pasa Sanidhapa Padhama
P. Susheela, Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao, B. Vasantha