Song Details
Lyrics
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ పచ్చ నోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టటానికీ పాడె కట్టటానికి మద్య అంతా తనే అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మరీ తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బునే లబుడబ్బనే గుండెల్లో పెట్టుకొరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రి నీకు వాకిట్లో దొంగల్లే దూరాలి సైలెంట్లి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో అందుకే పదా బ్రదర్ మనీ వేటకి అప్పుకే కదా బ్రదర్ ప్రతి పూటకీ రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే సొమ్మునే శరనమ్మనే చరనమ్ము నమ్ముకోరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా డ్రీమించుకోవచ్చు ధీమాగ డ్రామాలో ప్రేమ స్టోరీలా పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికుల్లెవరికీ జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మరీ తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బునే లబుడబ్బనే గుండెల్లో పెట్టుకొరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Money
See AllAnaganaga
Jayasudha, K.S. Chithra, Chakravarthy, Chinna
Badram Be Careful
Sri Kommineni (Srinivasa Chakravarthi), Chakravarthy
Lechinde Lediki Parugu
S.P. Balasubrahmanyam, Chakravarthy, K.S. Chithra
Paadu Kaburu Vinagane
Mano, Chakravarthy, K.S. Chithra
Vareva Emi Face
Sri Kommineni (Srinivasa Chakravarthi), Madhavapeddi Satyam