Song Details
Lyrics
పల్లవి: సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద.. ఎదలో సంగీతం వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద.. ఎదలో సంగీతం వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం చరణం: 1 అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా... అల్లంమురబ్బా కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా అల్లిబిల్లి అమ్మాయి గారి దెబ్బా... అల్లంమురబ్బా కోనసీమ కొత్తావకాయ దెబ్బా అడీస్ అబబ్బా చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ చెలి చూస్తే రంభ.. చెయ్యేస్తే పంబ రేగింది మదిలోన మ్రోగింది తుంబ... మోతగా తుంబా.. సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద.. ఎదలో సంగీతం వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం చరణం: 2 అలిగిందంటే చిలకలకొలికీ అందం... అరచేతి మందం అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం అలిగిందంటే చిలకలకొలికీ అందం... అరచేతి మందం అది వలపుల కొద్దీ వాయించే మృదంగం.. ఈ జలతరగం శృతి మించే రాగం.. జతలో సరాగం శృతి మించే రాగం.. జతలో సరాగం ఇది ముద్దు మురిపాల కళ్యాణి రాగం.. దదద నినిని రిరిరి మమమ పప.. మపప గమమ రిగగ సరిరి నిసగరిస ఇదే ఆది తాళం.. ఇదే ఆదితాళం.. సాచి కొడితే.. సరిసరి పద పద సరిసరి పదపద.. ఎదలో సంగీతం వాచిపోయి ఒళ్ళు కళ్ళు వలపుల భాగోతం ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం ఇదే ప్రేమ గాయం.. ఇక ప్రేమ ఖాయం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mogudu Kavali
See AllAadapillaki Eedosthe Thodu Kosam Yedisthe
S.P. Balasubrahmanyam
Krishna Naa Manase Madhurapuram Nee Padhame Naa Yamuna Theeram
S.P. Balasubrahmanyam
O Chilaka Paluke Bangarama Nee Alake Chilipi Singarama
P. Susheela, S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Sannajaji Sandhitlo Sandhekaada Virajaji Kougitlo Poddukaada
P. Susheela
Aakasamlo Tharakalu Aakasaniki Chendhavu Sagara Veedhini Kerataalu
S.P. Balasubrahmanyam