Song Details
Lyrics
మన దారి హై వేరా సర సర దూసుకుపోరా మన తీరే ఆవారా బేవార్సగా తిరిగేయరా ఈ సాహసం ఈ సంబరం పెళ్ళయేవరకేలేరా బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్ బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్ ఏ బేబికైనా బీటేయి ట్రై చేస్తే క్రైం కాదోయి ఓ బివీ వచ్చిందంటే ఏ మాత్రం వీలుండదుగా బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్ బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్ షాది అవుతుంది షెహజాది వస్తుంది she will take your hand she will take your heart she will take everything that you have got యేయి మామ జర జాగ్రత్త so better be better be a bachelor boy ఫుల్ బాటిలా ఉన్నావే ja ja johnny walker వైఫ్ వస్తే హాఫ్ అవుతావే సొచో ఫ్యూచర్ మ్యారేజుతో నీ గ్లామర్ మాజి యూత్ ఏగా మిస్టర్ బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్ బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
Lyrics sourced from public databases. May contain errors.