MovieGQ

Ne Padithe Lokame Padadha

Missamma (2003) · Track 2 of 6

Song Details

Lyrics

నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగ మస్త్ మారో యారో నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా సంతోషమే సగం బలం నవ్వే సుమా నా సంతకం నిరాశనే వరించనీ సుఖాలకే సుస్వాగతం నవ్వుల్లో ఉంది మ్యూజిక్ పువ్వుల్లో ఉంది మ్యాజిక్ లేదంట ఏ లాజిక్ ఈ లైఫే ఓ పిక్నిక్ ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన వాలు వెండి వెన్నెలా... నా దోస్తులే నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగ మస్త్ మారో యారో ప్రతిక్షణం పెదాలపై ఉప్పొంగనీ ఉల్లాసమే అనుక్షణం నా గుండెలో ఖుషీ ఖుషీ కేరింతలే చెప్పాలనుంటే సే ఇట్ చెయ్యాలనుంటే డు ఇట్ లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగ్ ఇట్ నిరంతరం లవ్ ఇట్ వసంతమై వర్షమై గాలిలోన తేలు పూలతావినై తరించనీ... నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగ మస్త్ మారో యారో నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Missamma

See All