Song Details
Lyrics
రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ మా వింత గాద వినుమా చరణం: 1 సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే చరణం: 2 ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా చరణం: 3 తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్ చరణం: 4 నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Missamma
See AllRagasudharasa Paanamu jesi Ranjillave O Manasa
P. Leela, Jikki
Babu Dharmam Chei Babu Kaani Dharmam Chei Babu
Relangi Venkata Ramayya
Ounante Kaadanile Kaadante Ounanile Aaduvaari Maatalaku Ardhale Verule
A.M. Rajah
Seetaram Seetaram Seetaram Jai Seetaram
Relangi Venkata Ramayya
Balanura Madhana Viri Thoopulu Veyakura Madhana
P. Susheela
Telusukonave Chellee Alaa Naduchukonave Chellee
P. Leela
Telusukonave Yuvathee Alaa Naduchukonave Yuvathee
A.M. Rajah
Karuninchu Mary Mathaa Saraninka Mary Matha
P. Leela
Ee Navanavaabhyudaya, Kavalante Istale Naavannee Ika Neevele
A.M. Rajah
Brindavanamadi Andharidee Govindudu Andhari Vaadele
A.M. Rajah, P. Susheela
Sree Janakidevi Seemantamalare
-
Emito Ee Maya O Challani Raja Vennela Raja
P. Leela