MovieGQ

Edhola

Mental Madilo (2017) · Track 4 of 7 · 4:18

Song Details

Lyrics

ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఈ దారే కావాలా నీకు నాలా హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ చలో అంటు దూరం కూడా దూరం కాదా ఈవేళ హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ చలో అంటు దూరం కూడా ఓకే అంటూ దూరం కాదా ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఏదోలా ఏదోలా నేను నీలా సాగే వేళ నీలో సగమై ఓ నిజమై ఓ వరమై వరమే నిజమై నాలో సగమే ఓ వరమై ఓ నిజమై నిన్నే పిలిచే ఓ పదమై ఓ స్వరమై స్వరమే వరమై నన్నే పిలిచే ఓ స్వరమే ఓ వరమై అడుగులతోనే పరుగులు తీస్తూ ఎటుపోనుందో ఏమో పరుగెడు తూనే పడిపోతున్నా పడమంటుందే మనసే ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా ఓ నువ్వే ఎదురై ఓ మలుపై ఓ గెలుపై గెలుపే ఓ మలుపై ఓ నువ్వే ఎదురై ఓ గెలుపై ఓ మలుపై నీకై వలచి ఓ కథనై ఓ కలనై కలలో కథనై నీకై వలచి ఓ కలనై ఓ కథనై సరిపోవంటూ అడుగులు వేస్తే ఎదురీదాలో ఏమో అలుపంటూనే పరిగెడుతుంటే నిలబడుతుందా మనసే ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఈ దారే కావాలా నీకు నాలా హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ చలో అంటు దూరం కూడా దూరం కాదా ఈవేళ హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ చలో అంటు దూరం కూడా ఓకే అంటూ దూరం కాదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mental Madilo

See All