MovieGQ

Kanarani Neeve Kanipinchinave

Melukolupu (1978) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: కనరాని నీవే కనిపించినావే... అనురాగ వీణ పలికించినావే కనరాని నీవే..అహా.. కనిపించినావే...ఆహా.. అనురాగ వీణ..ఆ.. పలికించినావే.... ఆ చరణం: 1 కలలన్ని నేడు నిజమాయె చూడు.... కలలన్ని నేడు నిజమాయె చూడు ఏనాటికైనా విడిపోదు తోడూ.... ఇన్నాళ్ళు నీకై వేచాను నేను... ఇనాళ్ళు నీకై వేచాను నేను... ఎడబాటు దాటి చేరాను నిన్ను.. చేరాను నిన్ను ఉందాము మనము... ఒక గూటిలోనే నడిచేము మనము... ఒక బాటలోనే చరణం: 2 మ్రోగింది అందె..నా రాజు కోసం వేసింది చిందు.. నా మూగ హృదయం హృదయాలు రెండు ఉయ్యాలలూగే హృదయాలు రెండు ఉయ్యాలలూగే జత చేరి నేడు సైయ్యాటలాడే కనుపాపలాగా... నిను చూసుకోనా పసిపాపలాగా... నిను దాచుకోనా కనరాని నీవే కనిపించినావే... అనురాగ వీణ పలికించినావే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Melukolupu

See All