MovieGQ

Oh Priya Na Priya

Mehbooba (2018) · Track 1 of 6

Song Details

Lyrics

ఓ ప్రియా నా ప్రియా ఓ ప్రియా నా ప్రియా మెహబూబా... మెహబూబా... ఓ ప్రియా నా ప్రియా ఓ ప్రియా నా ప్రియా మెహబూబా... ప్రేమలో పడ్డామనే లోపల కళ్ళకి కన్నీరెంతో కాపలా నువ్వు దగ్గరుంటే ఏ యుద్ధమైనా నిశ్శబ్దం ఇన్నాళ్లుగా నువ్వు దూరమైతే నిశ్శబ్దమైన ప్రతిరోజు యుద్ధం కాదా మెహబూబా... మెహబూబా... ఓ ప్రియా నా ప్రియా ఓ ప్రియా నా ప్రియా లేవులే ఏ గాలికి ఆంక్షలే నింగికి లేనేలేవు ఎల్లలే మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారు సరిహద్దులు ప్రేమంటే ఎంటో తెలిసుంటే వాళ్ళు ఈ గీత గీసుండరు మెహబూబా... మెహబూబా... ఓ ప్రియా నా ప్రియా ఓ ప్రియా నా ప్రియా మెహబూబా... మెహబూబా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mehbooba

See All