Song Details
Lyrics
నోట్లోన వేలు పెడితే అస్సల్ కోరకనట్టు గూట్లోన బెల్లం ముక్క మింగేసి ఎరగనట్టు ఫేస్ ని చూస్తె రాముడు పనులు చుస్తే కృష్ణుడు వురికోకడుంటే చాలు ఈడి లాంటోడు ఒళ్ళంతా ఎటకారం బబొయ్ ఎవడండి వీడు కంట్లోన కారం కొట్టి కర్చీఫ్ అందిస్తాడు చేసేదేంటో చెప్పడు చూసేదేంటో చెప్పడు డాక్టర్ గారి చీటీ లాగా అర్ధమవ్వడు బిల్డ్ అప్ చూస్తె హై రేంజ్ వీడు తాబేలుకన్నా యమ లేజీ వీడి వేషాలు అన్ని వ్యాసాలు రాస్తే అయ్యో సరిపోదోక్క పేజి లైఫ్ అంటే వీడికి యమ ఈజీ వీడికేం నేర్పగలదు కాలేజీ అరె పాస్ అయితే ఏంటి ఫెయిల్ అయితే ఏంటి ఏమి పట్టించుకోడు క్రేజీ నోట్లోన వేలు పెడితే అస్సల్ కోరకనట్టు గూట్లోన బెల్లం ముక్క మింగేసి ఎరగనట్టు ఫేస్ ని చూస్తె రాముడు పనులు చుస్తే కృష్ణుడు వురికోకడుంటే చాలు ఈడి లాంటోడు చీమంత కష్టం కూడా పడలేని బద్దకిష్టు ఎట్టాగ ఎక్కగలడు ఎత్తైన ఎవరెస్ట్ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది అయ్యా బబొయ్ వీడి వాలకం
Lyrics sourced from public databases. May contain errors.