Song Details
Lyrics
చుక్కల్ని తాకే దారిని అందుకుందాం రమ్మని గుండెల్లొ ఏదో అల్లరి ..ఏం చేయడం? ఐబాబొయ్ ఏవైయ్యిందని ,ఇంత కంగారేంటని..కాసేపు కూడా ఆగదే పాదం... తన వాలు కళ్ళ చూపు చాలు,ఏదో హుషారు.. ఆ మాయ చేసే ఆగడాలు కోకొల్లలు.. కాపాడలేరే ఎందరున్నా చుట్టూ జనాలు... తనవే కలలు, రాత్రీ పగలూ... ఈ అవస్థని ఎలాగని దాటాలో... అదెక్కడో ఇరుక్కుంది మనస్సంతా భలేగా... అయ్యో ఏదో అయ్యేట్టుంది ప్రమాదమేం లేదుగా.. నరం నరం చలెక్కుతోంది ప్రతీసారీ అదోలా... అలా తనే ఎదురవ్వగా నాలోనే నేనెన్నో అంటున్నా..ఎన్నో వింటున్నా.. చాలానే మారానే తనవల్లన... సర్లే ఈ సందేహం ఇంకానా , ఇల్లాగే ఉంటానా ఏంటింత ఆలోచన....
Chukkalni Thaake dhaarini andhukundham rammani Gundello edho allari… em cheyadam? Aybaboi emayyindhani, intha kangaarentani… Kasepu kuda aagadhe paadham… Aa vaalu kalla chupu chaalu, edho hushaaru… Aa maaya chese aagadaalu kokollalu… Kaapaadalere endharunna chuttu janaalu… Thanave kalalu, raathri pagalu… Ee avasthani elaagani dhaataalo… Adhekkado irukkundhi manassantha bhalegaa… Ayyo edho ayyettundhi pramaadhamem ledhugaa… Naram naram chalekkuthundhi prathisaari adholaa.. Alaa thane edhuravvagaa… Nalone nenenno antunnaa… yenno vintunna… Chaalaane maaraane thanavallana… Sarle ee sandheham inkaanaa, ellaage untana Entintha aalochanaa…
Lyrics sourced from public databases. May contain errors.