MovieGQ

Parugulu Thiy

Maryada Ramanna (2010) · Track 5 of 5

Lyrics

హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర చర చర చర చర పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర దడ దడ దడ దడలాడే ఎదసడి ఢమరుకమై వడి వడి వడి వడిదూకే పదగతి తాండవమై పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకువచ్చు మౄత్యువుకందని మార్కండేయుడవై పరుగులుతీయ్ ఉరకలువేయ్ పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర బిరబిర బిరబిర బిరబిర బిరబిర చరచర చరచర చరచర చరచర బిరబిర చరచర బిరబిర చరచర గుత్తుకకోసే కత్తికొనలు కత్తికొనలు గుత్తుకకోసే కత్తికొనలు దరిదాపుకుచేరని దూకుడువై ఆయువుతీసే ఆపద కూడా అలసటతో ఆగేలాచేయ్ మట్టిలో తనగిట్టలతో నిను తొక్కేయ్యాలని వచ్చే కాలాశ్వముపై శ్వారీచేయ్ పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటలధారలుపోయ్ నిస్సత్తువతో నిలబడనీయ్యక ఒక్కోఅడుగు ముందుకువేయ్ వందయేళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యల ఎదుర్కొనేందుకు బతికివుండగల సాహసానివై పరుగులుతీయ్ పరుగులుతీయ్ ఉరకలువేయ్ ఉరకలువేయ్ పరుగులు పరుగులు పరుగులుతీయ్ ఉరకలు ఉరకలు ఉరకలువేయ్ బిరబిర చరచర బిరబిర చరచర బిరబిర చరచర బిరబిర చరచర హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maryada Ramanna

See All