Song Details
Lyrics
అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా దానికదే దీనికదే అంటే నేరమా సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా I love you I love you I love you I love you ఈ పడుచు కోపాలు తాటాకు మంట అవి రేపు తాపాలై కలిపేను జంట మెరిసింది కొసమెరుపు తెలిసిందిలే వలపు రానివ్వు నా వైపు రవ్వంత నీ చూపు వెంటబడ్డా వేడుకున్నా జంటరాను వెళ్ళు వెళ్ళుమంటే ఏట్లోనొ తోట్లోనొ పడతాను చస్తానులే నే సచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా దానికదే దీనికదే అంటే నేరమా సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా సరసాలు విరసాలై వచ్చింది తంటా రగిలింది గుండెల్లో పొగలేని మంట ఈ వెక్కిరింతల్తో వేధించి చంపొద్దు నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు bye bye good bye good luck to you darling ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే అమ్మ కదే బుజ్జి కదే రావే తల్లిగా దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా I love you I love you I love you I love you
Lyrics sourced from public databases. May contain errors.