MovieGQ

Nee Kosame Memandaram Nee Rakake Ee Sambaram

Manchu Pallaki (1982) · Track 2 of 4

Song Details

Music Directors
Lyricist

Lyrics

పల్లవి: నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం మంచి తెస్తావని... మంచి చేస్తావని... welcome welcome new year good bye old year welcome welcome new year good bye old year వచ్చే వచ్చే new year .. happy new year వచ్చే వచ్చే new year .. happy new year మా చెంత నిలిచి ..కన్నీరు తుడిచి.. సుఖశాంతులివ్వు... తరతత్తత్తర చరణం: 1 ప్రతి డైరీలోనూ ప్రతి పేజీలోనూ హాయిగా సాగిపో.. గురుతుగా ఉండిపో.. చల్లగ దీవించూ.. మా కోరిక మన్నించూ ఈ ఏటికన్న పై ఏడు మిన్న పోయింది చేదు.. రావాలి తీపి.. హ హ హ హ హేహేహే.. happy new year... wish you happy new year good bye old year wish you happy new year good bye old year కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం లాలాలలాల లాలాలలాల లాలాలలాల తరతత్తత్తరం నీ కోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం కొత్త సంవత్సరం.. గొప్ప శుభసూచకం.. new year లాలాల లాలలల లాలలల్ల లాలలల్ల new year లాలాల లాలలల లాలలల్ల లాలలల్ల లాల్లలాల్లలాల్లల లాల్లలాల్లలాల్లల పా రపప్పప్ప పాపపా తరత్త తరత్త తరత్త తరత్త... లాలల్లలలా లాలలలా... లాలల్లలలా లాలలలా... చరణం: 2 దొరికింది మాకు సరికొత్త స్నేహం నేడు నీ రాకతో... నిండు నీ నవ్వుతో వెన్నెలై సాగిరా.. గుండెలో ఉండిపో.. స్నేహాలు లేక ఏముంది జగతి స్నేహాలలోనే దాగుంది ప్రగతి.. హ హ హ హ హెహే... యా నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం welcome welcome new year good bye old year welcome welcome new year good bye old year కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం లాలాలలాల లాలాలలాల లాలాలలాల తరత్తత్తరం హే యా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manchu Pallaki

See All