Song Details
Lyrics
పల్లవి: పరిచయము లేదా నిను కలువలేదా నువసలు తెలీదా ఏంటో ఈ వింతా అలవాటే కద నువు కంటి పాపకి తడబాటెందుకు నిను చూడటానికి పదవే తల్లి పదమంటు నన్ను తరిమినది పరిచయము లేదా నిను కలువలేదా నువసలు తెలీదా ఏంటో ఈ వింతా కోరస్: హే నంగ నంగ నారె నంగ నారె నంగ నంగ నారె నంగ నారె సయ్యా ఓరే సయ్యా ఓరే సయ్యా (2) చరణం: 1 జంటకథ లెన్నో విన్నా ఎంతబాగుందో అన్నా ఇంత ఉంటుందని మాత్రం అనుకున్నానా మొన్న మరి నీతో ఉన్నా నిన్న నీతోనే ఉన్నా కొత్తగా కనుగున్నానా ఈ రోజున ఈ అమ్మాయిలంతా ఇంతే అన్న నేనే నా అందాలకింక మెరుగులు దిద్దినా ఓ వయ్యారి నయ్యా ఓ సింగారి నయ్యా ముస్తాబయ్యి నీకోసమడుగేసినా నను చూస్తూ నువు పొగడాలనున్నది నా వెనకాలే తిరగాలనున్నది అరెరె ఎందుకు అసలింత నాకు ఇంత అవసరమా పరిచయము లేదా నిను కలువలేదా నువసలు తెలీదా ఏంటో ఈ వింతా
Lyrics sourced from public databases. May contain errors.