Song Details
Lyrics
పల్లవి: వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురు అహ.. హా.. ఆ.. హా.. ఆ.. వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురు చరణం: 1 అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో... లలలలలాల... లలలలలాల నడయాడే వెన్నెలలా.. ఆ.. చిరుగాలి తెమ్మెరలా.. ఆ నడయాడే వెన్నెలలా.. చిరుగాలి తెమ్మెరలా ఎలమావి లే చిగురులా.. సొగసు విరిబోణిలా నిండు తరవాణిలా వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది... కొండంత వెలుతురు చరణం: 2 అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో... లలలలలాల... లలలలలాల పరువాలా మిసమిసలు... ఆ.. చిరునవ్వు దొ౦తరలు.. ఆ.. పరువాలా మిసమిసలు.. చిరునవ్వు దొ౦తరలు నడిచేను రాయంచలా.. ముద్ద చామంతిలా... ముద్దు పూబంతిలా వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది కొండంత వెలుతురు
Lyrics sourced from public databases. May contain errors.