MovieGQ

Pilichinaa Biguvatara Auraura

Malliswari (1951) · Track 6 of 20

Lyrics

పిలచిన బిగువటరా పిలిచినా బిగువటరా ఔరౌరా చెలువలు తామే వలచి వచ్చిన పిలిచినా బిగువటరా ఔరౌరా చెలువలు తామే వలచి వచ్చిన భళిరా రాజా ఈ నయగారము ఈ వయ్యారము ఈ నవ యవ్వన మారం వినునే ఈ నయగారము ఈ వయ్యారము ఈ నవ యవ్వన మారం వినునే పిలిచినా బిగువటరా గాలుల తేనెల వాడని మమతల గాలుల తేనెల వాడని మమతల నీలపు మబ్బుల నీడను గననను అందెల రవళుల సందడి మరిమరి అందగాడా ఇటు తొందర చేయగా పిలచిన బిగువటరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Malliswari

See All