Song Details
Music Director
Movie
Malli Pelli (1970)
Lyrics
ఆగమంటే ఆగలేను జగుచేస్తే ఊరుకోను అడిగింది ఇవ్వకుంటే అరగడియ ఓపలేను ముట్టుకుంటే కందిపోతా పట్టబోతే పారిపోతా పందిట్లో తాళి కడితే తొందర్లో సొంతమౌతా నాకోసము పూసిన పువ్వా పొద మాటున దాచకు నువ్వు పూచిన పుష్పాలు తోటకు అందాలు పొరబడి తుంచకు నువ్వు నీ ఘుమ ఘుమలు నా తహతహలు ఇంక కువ కువలు కావాలి నేడు నీ ఆశలు నాకూ ఉన్నా నను సిగ్గుల సంకెళ్లు కలవు సంకెళ్లు తెంచాలి ఉవ్విళ్లు పెంచాలి కౌగిళ్ల కరగాలి మనము ఈ సిగ్గులనే విరిమొగ్గలను నీకు కానుక యిస్తాను రేపు
Lyrics sourced from public databases. May contain errors.