Song Details
Lyrics
చిరుగాలీ చిరుగాలి చెలియ జాడ చూపాలీ నాకు నీవు తోడు కావాలీ చిరుగాలీ చిరుగాలి చెలియ జాడ చూపాలీ నాకు నీవు తోడు కావాలీ ఒక సారి దరి చేరి ఊసు తెలుప రావా కడదాకా చెలితోనే చేయి కలపవా నా తోడై కంటి పాప జంట చూపు చుక్క నీవు కావా ఎండ మావి వెంట పడ్డ బాటసారి కానా గూడు లేని గువ్వ పిట్ట నీడలేని దోవా గోరువంక సాగరాన ఈదుతున్న నావ చెప్పలేను ఈ బాధా ఎక్కడుందో నా రాధా వేణువుండి నా చేతా వేదనాయె నా రాతా ఎంత తీపి ప్రేమ రాలు పూల ఓలే అంతులేని శోకం మనసా
Lyrics sourced from public databases. May contain errors.