Song Details
Lyrics
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే (2) ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే ఈ చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు (2) చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే ఓ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే హో యే ఆటలాగ పాటలాగ నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్లదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి వంటరి తరుణం చెరిపేస్తూ... ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే చోటి చోటి బాతే బాతే మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే మీటి మీటి యాదే యాదే గుర్తులేవి లేనినాడు బ్రతికినట్టు గుర్తురాదే తియ్యనైన జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చ ఏమి సావాసాలే బాధలేవి లేనినాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదు స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగ కంటూ నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే చోటి చోటి బాతే బాతే మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే మీటి మీటి యాదే యాదే
Lyrics sourced from public databases. May contain errors.