Song Details
Lyrics
వీచె గాలులలో వినబడు రాగమూ కదిలె ఆకులలొ కలదొక తాళమూ జగమె పాట కచేరీ మనసానంద విహారి జగమె పాట కచేరీ మనసానంద విహారి గల గల గల జల జల జల సెలయేరులలొ వింటే సంగీతమే లేదా టప టప టప చిట పట చిట తొలి చినుకులలొ వానే స్వర ధారలె మడి సొరగులలొ పని సమయము లొ మాటే పాట గా జాన పదమాయెరా పని లొ పాట కచేరి మనసానంద విహారి గణ గణ గణ ఝుణ ఝుణ ఝుణ గుడి గంటలొ లేద ఒంకారమై వేదం ఢక ఢక ఢక దక దక దక మను గుండెలలొ లేదా ఓ నాదమే చిరు నగవులతో పసి పాపలకై పాడే తల్లికీ సరిగమ తెలియునా జోజో లాలి కచేరీ మనసానంద విహారీ
Lyrics sourced from public databases. May contain errors.