MovieGQ

Mahanubhavudu

Mahanubhavudu (2017) · Track 2 of 6 · 4:25

Song Details

Lyrics

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా అడగందే కాలైన కదలొద్దు అంటూనే అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా కనులను కడిగే కలగను వాడే చినుకలనైనా వలగడుతాడే అడుగుకు ముందే తుడుచును నేలే కడిపితె కాలే పరుచును పూలే ముసుగేసే ముత్యానివో... మరకుంటే మారేడు మునుపూస బారేడు మచ్చసలే లేనోడు చందురుడే మావాడు ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే ఎడముగ ఉండే ఎదసడి వీడే కుదరదు అన్నా కుదురుగ ఉండే కలబడు తున్నా కదలడు చూడే అరుదైన అబ్బాయిరో... పెదవైన తాకిందో తెగ సిగ్గు అద్దేడు కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mahanubhavudu

See All