MovieGQ

Yemaina

Mahanandi (2005) · Track 1 of 7

Song Details

Lyrics

పల్లవి: ఏమైనా ఏదేమైనా ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా ఏమైనా ఏదేమైనా మనసు తెలుసుకున్న అణువు అణువున ఆరాధన పెదవి దాటింది ఈ రోజున మనసులో కొత్త ప్రియభావన మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా చరణం: 1 నువ్వంటే ప్రాణం నీలో నా స్థానం పదిలమవ్వాలి పద పద మని పదికాలాలు ప్రేమంటే దైవం వెంటుంటే ధైర్యం సాగిపోవాలి కనుమరుగై మన దూరాలు ప్రేమెంతో పోసి చీటీలను రాసి కొరాను దైవాలని ఆ ఆశను చూసి ఆశ్చర్యం వేసి నువు నాకు కావాలనే ఇన్నాళ్ల నా ప్రేమ నువ్వే నా చిరునామా అని అనగా అనగా కలలు కనగ ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా చరణం: 2 అందాల రాశి నన్నేదో చేసి తిష్ట వేసావు తొలి వలపుల తలుపులు తీసి పక్కింటి పెళ్లి అంటుంది తుళ్ళి ఒప్పుకోవాలి వధు వరులం మనమైపోయి చూపుల్లో భావం చేతల్లో జీవం మార్చింది నీవాడిగా మాటల్లో మాఘం ఆశల్లో భాగం అడిగింది నిను తోడుగా మరణాలే ధరిరాని గగనాలే విడిపోని ప్రతి జన్మలోను ఒకటి మనము ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా అణువు అణువున ఆరాధన పెదవి దాటింది ఈ రోజున మనసులో కొత్త ప్రియభావన మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mahanandi

See All