MovieGQ

Thirumala Thirupathi Venkateswara

Mahamanthri Thimmarusu (1962) · Track 8 of 11

Lyrics

పల్లవి: తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చెలిమిని విరిసే అలమేల్మంగమ... చెలువములే ప్రియ సేవలయ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చరణం: 1 నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా... మంజుల వలపుల... మలయానిలముల... మంజుల వలపుల మలయానిలముల.. వింజామరమున వీతుమయా... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చరణం: 2 ఆశారాగమే ఆలాపనగా... ఆ..హ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా... నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస గరిగపమగరిస... మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ మపద మ గ రి పమరి నినిప ససని నినిస మగరిగ నిసరి నదమపనిస నిసరి నిదమపదప దపదమగరిగనిస... ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా... అభినయ నటనలే ఆరాధనగా... అభినయ నటనలే ఆరాధనగా... ప్రభునలరించి తరింతుమయా.... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ ఆ...ఆ...అ...అ...ఆ...ఆ...ఆ.. ఆ...ఆ..ఆ...ఆ...ఆ... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... ఆ...ఆ..ఆ.. తిరుమల తిరుపతి వెంకటేశ్వర.... కూరిమి వరముల కురియుమయ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mahamanthri Thimmarusu

See All