MovieGQ

Vishala Gaganamlo Chandamama

Mahabaludu (1969) · Track 5 of 6

Song Details

Lyrics

పల్లవి: ఓ..ఓ..విశాల గగనం లో చందమామా ప్రశాంత సమయం లో కలువలేమా ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ.. ఓ..ఓ..విశాల గగనములో చందమామా ప్రశాంత సమయం లో కలువలేమా ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ.. చరణం: 1 వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి వొలికే.. మధువు ..కొసరే.. వధువూ రెండూ...నీవే... ఓ..ఓ..విశాల గగనములో చందమామా ప్రశాంత సమయం లో కలువలేమా ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ.. చరణం: 2 చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే నా చక్కదనం దొరలాగా ఏలుతావులే చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే నా చక్కదనం దొరలాగా ఏలుతావులే తీరే.. తనివి.. మీరే.. అలవి.. ఏదో...గారడీ... ఓ..ఓ..విశాల గగనములో చందమామా ప్రశాంత సమయం లో కలువలేమా ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ.. ఓ..ఓ..విశాల గగనములో చందమామా ప్రశాంత సమయం లో కలువలేమా ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mahabaludu

See All