Song Details
Lyrics
ఆఁ ఐసలగావ్ ఐసలగావ్ దిల్పే లగావ్ జోర్సే లగావ్ బాబు సెగ తాకెనుగా గుండెలపై దుంపతెగ మిల్కీ స్కిన్ టోన్ పాప మత్తెక్కించే షేప్ బాగా రచ్చ రచ్చ లేపెనుగా లాగుతుంటే లిప్పు తెగా ఓయ్ ముందెనక చూడానిక మిస్సు రెడీగున్నదిగా బండినెక్కి స్పీడ్ పెంచి దూసుకేల్తా డడ్డర డడ్డర డా పప్ప పపర పపర పప (6) నానా రకాలుగా నడుం తిప్పేశానంటే గుండె ఒక్కోసారి బీటే మిస్సై పోతుందే నిన్నే ఎలాగోలా నెగ్గాలంటే ఇట్టాగే ఎగబడి కన్నేగీటి గిర్రా గిర్రా చుట్టాలే కుదురే లేదనక పసిడి పాలపిట్ట పదపద మంటూ ఇట్టా ముస్తాబయ్యిందే అదిరే కోడి పెట్టా ముసుగే తీసేనటా ఇప్పుడిక తాడో పేడో తేలేదేట్టాగే పప్ప పపర పపర పప (6) హే యారో యు మై హీరో దిల్ సే జట్కా మారో ఈ ప్యారి నీదే లేరో రెచ్చే రేపే సైగల్ కరో చూపే తుపాకిలో తూటా లాగ పేలిందే నాలో అడో ఇడో సుర్రంటున్నా బాగుందే హే పేలే పటాసుకి పైటే వేసినట్టుందే పదమరి సరా సరా నిప్పే పుట్టించేద్దామే దుడుకు దూకుడుకి దొరికేనే చిలికి సరసర సిగ్గు ఎగ్గూ శివాలెత్తాయే అసలే పూల బుట్టా అందుకే ముద్దులెట్టా ఇకమరి అడ్డే తీసి ఆదాగించాలే పప్ప పపర పపర పప (8)
Lyrics sourced from public databases. May contain errors.