Ea Babu Ea Ea Babu
Song
Movie
-
Music Directors
- Raj
Lyricist
-
Singers
- Mano
Lyrics
- ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు
ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే నువ్వే పాప
ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు
బుస గొట్టె నాగుల్లాగ నువ్వు నేను రేగాలి
కసి తిరా కింద మీదా ఆడాలి
సడి రేగి గుండల్లోన నన్నె చుట్టుకుపొవలి
చలరేగి మంటల్లోన కాల్చాలి
ఇది ఏమి సరుకో - అమ్మయి చురుకో
ఇది ఏమి సరుకో - అమ్మయి చురుకో
తాకిందమ్మో - సోకిందమ్మో
రేగిందమ్మో - లేచిందమ్మో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు
ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు
విసిరేసే గాలి వాన నీలో నాలో కురవాలి
తడిపేసి నాలో నిన్ను కలపాలి
పడి లేచే కెరటాలల్లె ఆటుపోటు చూడాలి
అసలైన లోతుల్లోన మునగాలి
ఇది ఏమి సలుపో - అమ్మాయి బులుపో
ఇది ఏమి సలుపో - అమ్మాయి బులుపో
కాటేసింది - వాటెసింది
తడిమేసింది - కుదిపేసింది
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు
ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే నువ్వే పాప
ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు
ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప
Lankeswarudu
Movie More SongsEa Babu Ea Ea Babu Keyword Tags