Song Details
Lyrics
పల్లవి: ఆ.. ఆ.. ఆ.. ఓ...ఓ.. ఓ.. ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది చరణం: 1 చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను చేయి చేయి కలపగానే మెరుపు మెరిసెను ఆ మెరుపులోన నా మేను జలదరించెను ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది చరణం: 2 కనులలోన గులాబీలు పూయుచున్నవి.. మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి కనులలోన గులాబీలు పూయుచున్నవి.. మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి మధురమైన మైకమేదో కలుగుచున్నది ఆ మైక మందు నేనేదో మారిపోతిని ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది చరణం: 3 చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది కన్నెవలపు అతని చుట్టు తిరుగుతున్నది ఆ వన్నెకాణ్ణి విడిచి తాను రానన్నది ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Lakshadikari
See AllAchammaku Nithyamu Seemantamayene
Swarnalatha, P.S. Vaidehi, K. Rani
Oho Andhamaina Chinnadhana
Madhavapeddi Satyam
Dachalante Dagadule Dhagudumootalu Sagavule (Female)
P. Susheela
Mabbulo Yemundi Naa Manasulo Yemundi
P. Susheela, Ghantasala
Addhala Meda Undhi Andhala Bhama Undhi
Madhavapeddi Satyam, Ghantasala, Jamuna Rani
Dachalante Dagadule Dhagudumootalu Sagavule
P. Susheela, Ghantasala