Song Details
Lyrics
సన్నజాజి పడక మంచెకాడ పడక చల్లగాలి పడక మాటవినకుందీ ఎందుకే సన్నజాజి పడక మంచెకాడ పడక చల్లగాలి పడక మాటవినకుందీ ఎందుకే మనసులో ప్రేమే ఉంది మరువనీ మాటే ఉంది మాయని ఊసే పొంగి పాటై రావే సన్నజాజి పడక మంచె కాడ పడక చల్లగాలి పడక మాటవినకుందీ ఎందుకే కొండమల్లి పువ్వులన్నీ గుండెల్లోనీ నవ్వులన్నీ దండే కట్టి తోచుకున్నా నీ కొరకే పండు వెన్నెలంటి ఈడు ఎండల్లోన చిన్నబోతే పండించగా చేరుకున్నా నీ దరికే అండాదండా నీవేనని పండుగంతా నాదేనని ఉండి ఉండి ఊగింది ఇంకా మనసే కొండపల్లి బొమ్మా ఇక పండు చెండు దోచేయ్యనా దిండే పంచే వేళైనది రావే దిండే పంచే వేళైనది రావే సన్నజాజి పడక మంచె కాడ పడక చల్లగాలి పడక మాటవినకుందీ ఎందుకే సన్నజాజి పడక మంచె కాడ పడక చల్లగాలి పడక మాటవినకుందీ ఎందుకే అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది మొగ్గలా బుగ్గే కంది పోయే సన్నజాజి పడక మంచె కాడ పడక చల్లగాలి పడక మాటవినకుందీ ఎందుకే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kshatriya Putrudu
See AllNetthina Bottu
S.P. Balasubrahmanyam
Murise Panduga
Rajashri, Baby Prasanna
Ningi Cheripoye
S.P. Balasubrahmanyam
Are Punnami
Madhavapeddi Ramesh
Sannajaji Padaka (Female)
S. Janaki
Sambhavi Gowri
Swarnalatha Jr., Minmini
Nethurune Thage
S.P. Balasubrahmanyam
Gunavathiga
Swarnalatha Jr., Minmini
Murise Panduga
Madhavapeddi Ramesh, Surendra Shesha Gireesham