Song Details
Lyrics
మరదలా మరదలా మణిక్యమా మరదలా వయ్యారి మరదలా వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా నీకు వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా వదినా వదినా వైడూర్యమా వదినా వదినా వైడూర్యమా వదినా వగలమారి వదినా మరదలంటే నీకు విడ్డురమా ఈ మరదలంటే నీకు విడ్డురమా చిట్టిముక్కు చిలక ముక్కు ఆయనేమిటే చీమకళ్లు చారెడంత ఆయనెందుకే చిట్టిముక్కు చిలక ముక్కు ఆయనేమిటే చీమకళ్లు చారెడంత ఆయనెందుకే పెద్దింటి వాళ్లకు పెద్ద పెద్ద కళ్ళకు నిమ్మపండైన దానిమ్మపండే అదా సంగతి - ఆ అంతే సంగతి అదా సంగతి - ఆ అంతే సంగతి మరదలా మరదలా మణిక్యమా మరదలా వయ్యారి మరదలా వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా నీకు వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా మగువరో పెళ్లంటే మాటిపోయిందా ఆ పైన ఈ వదిన గుర్తుంటుందా మగువరో పెళ్లంటే మాటిపోయిందా ఆ పైన ఈ వదిన గుర్తుంటుందా మా వదిన విసురులు మొగలిపూల గుబురులు మా వదిన విసురులు మొగలిపూల గుబురులు గుమ్మంటు గుచ్చుకునే వరసలు అదా సంగతి - ఆ అంతే సంగతి అదా సంగతి - ఆ అంతే సంగతి గాలి తాకితే కందే పాలబుగ్గల చెల్లి తెలుపేదో నలుపేదో తెలియనిదీ పసితల్లి గాలి తాకితే కందే పాలబుగ్గల చెల్లి తెలుపేదో నలుపేదో తెలియనిదీ పసితల్లి తెలుసుకొని మా చెల్లి మనసుతీరు ఎలా ఏలుకుంటారో బావగారు ఎలా ఏలుకుంటారో బావగారు అంతగ చెప్పాలా ఆ అప్పగింతలు చెప్పాలా అంతగ చెప్పాలా అప్పగింతలు చెప్పాలా మూడు నెలల పిదప వచ్చి చూడు బావా నీ ముద్దుల చెల్లాయి నడిగి చూడు బావా అదా సంగతి - ఆ అంతే సంగతి అదా సంగతి - ఆ హ అంతే సంగతి మరదలా మరదలా మణిక్యమా మరదలా వయ్యారి మరదలా వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా నీకు వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా మరదలా మరదలా మణిక్యమా మరదలా వయ్యారి మరదలా వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా నీకు వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Krishnarjunulu
See AllKrishnarjunulam Meme Krishnarjunulam
S.P. Balasubrahmanyam
Evadabba Sommani Kulukuthu Thirigevu
P. Susheela, S.P. Balasubrahmanyam
Bangaru Balapichuka
P. Susheela, S.P. Balasubrahmanyam
Sundara Brindavanilo
P. Susheela, S.P. Balasubrahmanyam
Manchu Kondallona Enda Kaachinattu
P. Susheela, S.P. Balasubrahmanyam